Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఏఐని సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 6:49 AM జాతీయంGeneral
ఎన్‌హెచ్‌ఏఐని సుప్రీంకోర్టు - Udayam
రహదారులపై నిలిపిన వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను ఎందుకు ఏర్పాటు చేయడంలేదని ఎన్‌హెచ్‌ఏఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సుమోటోగా చేపట్టిన విచారణలో భాగంగా ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...