Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్ రెండో విడత: 60,792 మంది పోటీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 21, 2026 7:00 AM హైదరాబాద్General
ఇంజినీరింగ్ రెండో విడత: 60,792 మంది పోటీ - Udayam
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు కోసం 60,792 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. విద్యార్థులు మెరుగైన కాలేజీలు, కోర్సుల కోసం మొత్తం 26.55 లక్షల ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో సీట్లు పొందిన వారిలో 60,300 మంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఈ విడత సీట్ల కేటాయింపు ఈ నెల 22న జరగనుంది.

Comments

G
Loading comments...