Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎన్‌ఫీల్డ్‌ ప్లాంటు

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 30, 2026 6:46 AM అల్ ఇండియా బిజినెస్
ఏపీలో ఎన్‌ఫీల్డ్‌ ప్లాంటు - Udayam Digital
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తయారీ సంస్థ ఐషర్‌ మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తడలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు తొలి దశలో రూ.1,225 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపింది. దశలవారీగా మొత్తం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2029-30 నాటికి ప్లాంటు పూర్తికాగా, ఏడాదికి అదనంగా 4.5 లక్షల మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...