వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అఫ్రోజ్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ పెద్దలు, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

