వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్‌గా కాంబ్లె బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాదిగ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని బాలాజీ తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్‌గా తనపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

