Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 4:01 PM జగిత్యాలGeneral
ఎండపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు - Udayam
ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజారాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...