వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామ రైతులు ఎండిపోయిన పత్తి మొక్కలతో సెల్ఫీలు దిగి రాహుల్ గాంధీకి పంపించారు. “ఇది దేవుడు ఇచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు” అంటూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పత్తికి ఎకరాకు రూ.25 వేలు, సోయా తదితర పంటలకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని, వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

