వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల మొదటి తారీఖున ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వచ్చి పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందజేస్తోందని,
ప్రభుత్వం చిత్తశుద్ధిని చూసి మనస్ఫూర్తిగా మళ్లీమళ్లీ ఆశీర్వదించాలని పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

