వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర ప్రాంతంలో మూతపడిన ప్రభుత్వ పాల డెయిరీలను పునరుద్ధరిస్తే పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. గతంలో వేల లీటర్ల పాలు సేకరించిన కేంద్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి.
డెయిరీలు మూతపడటంతో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరిగింది. ప్రస్తుతం నియోజకవర్గంలో పాడి పశువుల సంఖ్య పెరిగినా, ప్రభుత్వ సహకారం అందితే వేలాది కుటుంబాలకు మరింత ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు.
Comments
Loading comments...

