వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR భూత్పూర్ మండలం కరివెన గ్రామ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎం. యాదిరెడ్డి కుమారుడు ఎం. చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు మనేమోని సత్యనారాయణ, మహ్మద్ సాధిఖ్, శ్రీనివాస్ రెడ్డి, కదిరే అశోక్ రెడ్డి తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు.
చిన్న వయసులోనే మృతి చెందడంతో నేతలు విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

