వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో NRX డ్రగ్స్ పై అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా డి సి ఏ రమేష్ రెడ్డి మరియు నెల్లూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తి పవిత్ర మరియు కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకట కృష్ణ లో పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మ రాదని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, కెమిస్ట్ లు మరియు ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

