వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

