వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో తొలి విడత ప్రవేశాల అనంతరం 1,110 సీట్లలో 529 మాత్రమే భర్తీ కాగా, 590 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఐటీఐ కోర్సులపై విద్యార్థుల ఆసక్తి తగ్గడం ఇందుకు కారణంగా అధికారులు తెలిపారు.
రెండో విడత ప్రవేశాలతో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలతో సమన్వయం కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...

