Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి మా బ్రాండు, గొడ్డలి జగన్‌ బ్రాండు: లోకేశ్‌

Follow Udayam on Google
Rajdeep Sardesai May 22, 2026 6:09 PM అమరావతిGeneral
ఉపాధి మా బ్రాండు, గొడ్డలి జగన్‌ బ్రాండు: లోకేశ్‌ - Udayam
ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమని, అది తమ బ్రాండని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు. తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పరిశ్రమలు తెస్తున్నామని, రాష్ట్రంలో ఆర్థిక ప్రాంతాలను నిర్మిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...