Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కల్హేర్‌లో ఉపాధి హామీ పనుల తనిఖీ.

Vikram Chandra Jun 03, 2026 6:19 AM సంగారెడ్డి 13 viewsabout 18 hours ago
కల్హేర్‌లో ఉపాధి హామీ పనుల తనిఖీ. - Udayam Digital
కల్హేర్ మండలంలో ఉపాధి హామీ పనులను ప్రత్యేక అధికారి అనిల్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నిర్వహణపై సిబ్బందికి, కూలీలకు ఆయన పలు సూచనలు చేశారు. ఉపాధి పథకం ప్రయోజనాలు, ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరినందన్ రావు, ఎంపీవో కృష్ణ, సర్పంచ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...