వార్తలకు తిరిగి వెళ్లండి

రియాలిటీ షో ‘లాకప్ 2’లో నటి శివాంగి జోషి చిన్ననాటి వేధింపుల అనుభవాన్ని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యుడే అసభ్యంగా ప్రవర్తించాడని, విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటి నుంచి పంపించేశారని తెలిపారు.
ఈ వీడియో వైరల్ కావడంతో శివాంగి తల్లి స్పందిస్తూ పిల్లలకు చిన్ననాటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
Comments
Loading comments...
