వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా పర్యటించారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రధాన రహదారిపై వాకింగ్ చేస్తూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
చెత్త సేకరణ పనులను పరిశీలించిన మంత్రి.. పట్టణం పరిశుభ్రంగా ఉండాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

