వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీనియర్ లాయర్ ఎన్.పీ. వెంకటేష్ ఖండించారు. రేటింగ్స్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, పత్రికలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే ప్రజల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఇకపై ఇలాంటి ప్రచారం చేస్తే పరువునష్టం కేసులు, సివిల్ సూట్‌లు వేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

