Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా నిరాధార ఆరోపణలు చేస్తే సహించం

Follow Udayam on Google
ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా నిరాధార ఆరోపణలు చేస్తే సహించం - Udayam
ఎమ్మెల్యే యాదయ్య పై ఇష్టానుసారంగా విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుగారి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆదివారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ కార్యక్రమం లో మల్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...