Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ అధికారులు

Follow Udayam Digital on Google
dasari naveen kumar Jul 28, 2026 5:37 PM వికారాబాద్తెలంగాణ
​ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ అధికారులు - Udayam Digital
VKB: ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, తాండూరు డీఎం ప్రవీణ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఆర్టీసీ సేవల మెరుగుదల, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూడా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...