Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల రాజీనామాలపై హైకోర్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:45 PM జాతీయంGeneral
ఎమ్మెల్యేల రాజీనామాలపై హైకోర్టు - Udayam
ఎన్నికల తర్వాత వెంటనే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం ఓటర్లను అవమానించడమేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా ధోరణులను పరిశీలించి మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘానికి న్యాయస్థానం సూచించింది.

Comments

G
Loading comments...