Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేకి ఏపీవోల వినతి

Follow Udayam on Google
B. Rajesh Oct 05, 2026 6:39 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యేకి ఏపీవోల వినతి - Udayam
గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి ఏపీవో(APO)లు వినతిపత్రం అందజేశారు. గత ఏడేళ్లుగా వేతనాల్లో ఎలాంటి పెంపుదల లేకపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...