వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభివృద్ధి, ప్రజాసేవకు గాను అమెరికా తెలుగు అసోసియేషన్ అందించిన ‘కమ్యూనిటీ సర్వీస్ అవార్డు’ అందుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సన్మానించాయి.
శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

