Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 2:36 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం - Udayam
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆట) ‘కమ్యూనిటీ సర్వీస్ అవార్డు’ అందించింది. అవార్డు అందుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహద్. అబ్దుల్ హాక్, హన్వాడ మాజీ ఎంపీపీ కృష్ణయ్య యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, బాలరాజ్ తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...