Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Follow Udayam on Google
Syed Farooq Aug 10, 2026 8:09 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం - Udayam
మహబూబ్‌నగర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.విద్యాభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ATA సంస్థ అమెరికా వేదికగా ఆయనకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రదానం చేసింది. అవార్డు అందుకోని తిరిగి వచ్చిన MLA క్యాంపు కార్యాలయంలో సన్మానం జరిగింది.మేయర్ మమత,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి శాలువాలు కప్పి అందజేసి అభినందించారు.

Comments

G
Loading comments...