Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అన్నా రాంబాబు కౌంటర్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:08 PM మార్కాపురంGeneral
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అన్నా రాంబాబు కౌంటర్ - Udayam
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. పార్టీకి ద్రోహం చేసే వారినే వెళ్లిపొమ్మన్నామని, పార్టీ కోసం కష్టపడే వారిని కాదని స్పష్టం చేశారు. ముందుగా మీ పార్టీలోని వారిని చూసుకోవాలని, తన గురించి ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని ఎమ్మెల్యేకు హితవు పలికారు.

Comments

G
Loading comments...