వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి నూతన తహశీల్దార్ ముఫ్తార్ పాషా సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెవెన్యూ సేవలు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజలకు సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

