Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 7:47 PM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు - Udayam
శ్రీకాకుళం : ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కులపేటలో టీడీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2 గంటలకు అక్కులపేట,తండెంవలస రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...