Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:58 AM కామరెడ్డిGeneral
నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసి కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన పోలాస సుధాకర్ మృతి చెందారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...