Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన రమాదేవి

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 1:54 PM అనంతపురంGeneral
ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన రమాదేవి - Udayam
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను, పరిటాల శ్రీరామ్ బాబును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ రమాదేవికి పరిటాల సునీత శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీకి సూచించారు.

Comments

G
Loading comments...