వార్తలకు తిరిగి వెళ్లండి

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ విఠల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తన నివాసంతో పాటు ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో కూడా జెండాను ఎగురవేశారు.
Comments
Loading comments...

