Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 1:34 PM విశాఖపట్నంGeneral
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ - Udayam
పెందుర్తి డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై ఈ నెల 13న విశాఖలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పలేక పారిపోతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఆయన క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. మెగా డీఎస్సీపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని బి.వి.రామ్ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...