వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు మానుకోవాలని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు నిధులు కేటాయించి వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించిందన్నారు.
Comments
Loading comments...

