వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ వాసులు మంగళవారం స్దానిక ఎమ్మెల్యే బేబినాయనను సన్మానించారు.
తమ కాలనీకీ మౌలిక సౌకర్యాల కల్పనకు హెచ్‌ఎఎం నిధులు రూ.6.06 కోట్లు మంజూరు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడంతో కాలనీ నాయకులు బోను గంగరాజు, చీమల రాంబాబు, రామ్మోహన్, చంద్రశేఖర్, ప్రజలు కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

