వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం ముసిరాం గ్రామ ఆలయానికి రూ.40 లక్షల నిదులు మంజూరైన నేపథ్యంలో సోమవారం ఎస్.కోట MLA కోళ్ల ళిత కుమారిని ఎల్‌కోట క్యాంప్ కార్యాలయంలో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
మాజీ సర్పంచ్ చింతల అప్పారావు ఆధ్వర్యంలో ఆమెకు శాలువా కప్పి ఆలయానికి నిదులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టాన ఈశ్వరరావు, సత్యం నాయుడు, వాసు, ఠాగూర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

