వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని హైదరాబాద్‌లోని నివాసంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం కలిసింది.మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయాలని, పెండింగ్‌లో ఉన్న షెడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని MLA హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, డైరెక్టర్లు ఖాజా పాషా,సునీల్,లక్ష్మన్, కిషోర్,పాల్గొన్నారు.
Comments
Loading comments...

