వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసులు, ప్రజలపై అటవీ అధికారులు చేస్తున్న ఆగడాలపై ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. పలు అనూహ్య పరిణామాల మధ్య కుల సంఘాలు, వ్యాపార సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అవసరమైతే అటవీశాఖ అధికారులకు సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దీనికి సంబంధించి మంగళవారం కార్యాచరణ ప్రకటించనున్నానని తెలపడంతో అంతటా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

