వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శనివారం ఉదయం 10 గంటలకు కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు.
అనంతరం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ప్రజలు గమనించాలని కోరారు
Comments
Loading comments...

