Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 23, 2026 5:03 PM సంగారెడ్డిGeneral
నూతన దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. అమీన్పూర్ కిష్టారెడ్డిపేట రెయిన్‌బో మెడోస్‌ కాలనీలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు ప్రజల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. కాలనీ మౌలిక వసతులకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...