Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 06, 2026 11:03 AM జగిత్యాలGeneral
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి వద్ద పోలీసు బందోబస్తు - Udayam
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటిని నేడు ముట్టడిస్తామని మాల మహానాడు (చెన్నయ్య) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ప్రకటించారు. కరీంనగర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోస్టర్ విధానం సవరించి, మాలలకు 7 శాతం రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించాలని, లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని మేడి మహేష్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...