వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, చిన్నారులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే వారితో ఆత్మీయంగా ముచ్చటించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు.
Comments
Loading comments...

