వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీ తో కలిసి ఘనంగా నివాళులర్పించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన తో పాటు అడుగు జాడల్లో పయనించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.
Comments
Loading comments...

