Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

Follow Udayam on Google
Jaipal Sep 02, 2026 8:46 PM నాగర్ కర్నూల్General
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా - Udayam
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని ఏబీవీపీ నాయకుల ఆగ్రహం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసారు.

Comments

G
Loading comments...