Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు

Follow Udayam on Google
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు - Udayam
తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "మ‌ట్టి వినాయ‌కుడిని" ప్ర‌తిష్టించి తొలిపూజ నిర్వ‌హించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, సర్వత్రా శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని విఘ్నేశ్వరుడిని ఎమ్మెల్యే బీఎంఆర్ గారు వేడుకున్నారు.

Comments

G
Loading comments...