వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలం రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న బీడీ కార్మికులు మహిళా సంఘాల సభ్యులు మహిళలు మరియు చిన్నారులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

