Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలను పరామర్శించారు

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:48 PM హైదరాబాద్General
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేతలను పరామర్శించారు - Udayam
జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత గడుసు శశిధర్ రెడ్డి, మునుగోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...