Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే జీఎంఆర్‌కు రాఖీ కట్టిన కాంగ్రెస్ మహిళా నేతలు

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 3:05 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే జీఎంఆర్‌కు రాఖీ కట్టిన కాంగ్రెస్ మహిళా నేతలు - Udayam
​రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) గారికి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వారికి ఆశీస్సులు అందిస్తూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...