Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ఈశ్వరరావుకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 3:45 PM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే ఈశ్వరరావుకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి - Udayam
రణస్థలం గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు

Comments

G
Loading comments...