Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే గొండు శంకర్‌ కాలేయ క్యాన్సర్‌ బాధితుడికి రూ.10 లక్షల సాయం కోరారు

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 11:23 PM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే గొండు శంకర్‌ కాలేయ క్యాన్సర్‌ బాధితుడికి రూ.10 లక్షల సాయం కోరారు - Udayam
శ్రీకాకుళం ఖాజీపేట పంచాయతీ ఆదిత్యనగర్‌ కాలనీకి చెందిన మురళీకృష్ణ కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్య చికిత్సకు రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గొండు శంకర్‌ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వినతిపత్రం సమర్పించారు. గతంలో రూ.5 లక్షలు మంజూరయ్యాయని, అదనంగా మరో రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...