Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ఏలేటికి జన్మదిన శుభాకాంక్షలు సీఎం రేవంత్‌ రెడ్డి

Follow Udayam on Google
నిర్మల్ Sep 22, 2026 9:46 AM నిర్మల్General
ఎమ్మెల్యే ఏలేటికి జన్మదిన శుభాకాంక్షలు సీఎం రేవంత్‌ రెడ్డి - Udayam
నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...